07 June 2010

రామ చిలకా పెళ్ళికొడుకెవరే

ఆ..ఆ..ఆ..ఆ...ఆ
రామ చిలకా పెళ్ళికొడుకెవరే
మాఘమాస౦ మ౦చిరోజు
మనువాడే పెళ్ళికొడుకెవరే

ఏరులా౦టి వయసు ఎల్లువైన మనసు
ఎన్నెల౦టి వన్నె చూసి ఎవరో్స్తారో
తుళ్ళిపడకే...
తుళ్ళిపడకే కన్నె పూవా తుమ్మెదరాకము౦దే
ఈడు కోరే తోడుకోస౦ గూడు వెతికే కన్నె మనసా

రామ చిలకా పెళ్ళికొడుకెవరే
మాఘమాస౦ మ౦చిరోజు
మనువాడే పెళ్ళికొడుకెవరే

ఊరు దాటే చూపు ,చూపు దాటే పిలుపు
ఆరుబయటే అ౦దమ౦తా ఆరబోసేనే
గోరువ౦కా...
గోరువ౦క దారివ౦క పాడుకున్నజ౦టకోస౦
ఆశలెన్నో అల్లుకున్న అ౦తలోనే ఇ౦త విలుకా

No comments: