హాయమ్మ హాయమ్మ హాయమ్మా ||4||
అందాల భందాల ఉందామా ఆనందం అందుకుందామా
బంగారు స్వప్నాలు కందామా కౌగిళ్ళే పంచుకుందామా
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా ||4||
సింగారి గంగల్లె పొంగేను కంగారై గుండె కుంగేను
శృంగార రంగాన చిక్కేను రంగేళి నీకె దక్కేను
జగులు బలా జింగేయి జలగు బలగు జలగు బలగు
తాంతరు మేంతరు జాంతరు బాంతరు జలచరబరజా
జగులు బలా జింగేయి జలగు బలగు జలగు బలగు
తాంతరు మేంతరు జాంతరు బాంతరు జలచరబరజా
లలలాలలలా...లలలాలలలా...లలలాలలలా...
దరహాసమై నీ అధరాల పైనే...ఉండమ్మ ఉండమ్మ...ఉండమ్మా
చిర వాసముండే తరళాక్షి నేనే...ఔనమ్మ..ఔనమ్మ..ఔనమ్మా
నను చూడు ...సయ్యమ్మ సయ్యమ్మ మనువాడు ...సయ్యమ్మ సయ్యమ్మ
అలివేణి ..నాదమ్మ నాదమ్మ.. కలవాణి .. నీవమ్మ నీవమ్మ...
నిను కనగానే ఎద నదిలో అలజడి ఏదో సుడి తిరిగే
నీవే జత వైతే కల తీరేనీవేళా
హాయమ్మ హాయమ్మ హాయమ్మా
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా
బాతల జాతల జీతల జాతల బా బాతల మేతల బూతల బా
ఏన్సల బల సర బరజా బన్సల బల కసు ముస చట
లలలాలలలా...లలలాలలలా...లలలాలలలా...
మదిలోని బాలా ఎదురైన వేళా...హాయమ్మ హాయమ్మ హాయమ్మా...
పదహారు వేలా మది ఆర్తులేలా ..హాయమ్మ హాయమ్మ హాయమ్మా...
మురిపాలు హాయమ్మ హాయమ్మ సరదాలు హోయమ్మ హోయమ్మ
సరసాలు హాయమ్మ హాయమ్మ సగపాలు హోయమ్మ హోయమ్మ
పరువము నిన్నే పిలిచెను రా... తరుణము నేడే కుదిరెను రా...
ఏడూ జన్మాలా నీ జోడూ నేనే రా...
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా
హాయమ్మ హాయమ్మ హాయమ్మా
సింగారి గంగల్లె పొంగేను కంగారై గుండె కుంగేను
బంగారు స్వప్నాలు కందామా కౌగిళ్ళే పంచుకుందామా
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా
హాయమ్మ హాయమ్మ హాయమ్మా
No comments:
Post a Comment