ప్రేమకు నేను పేదను కానూ...||2||
ఆకలని దప్పికని అడగకు నాన్న వేకువలు వెన్నెలలు లేవుర కన్నా...
కసితీరా నవ్వేందుకు లోకం ఉందీ కడుపారా ఏడ్చేందుకు శోకం ఉందీ..||2||
అక్కరకే రానీ ఒక పాశం ఉందీ.. అక్క అని తమ్ముడనీ భంధం ఉందీ..
ఈ బాధలో ఆ బందమే కడుపు నింపుతోంది కనులు తుడుస్తుంది కనులు తుడుస్తుంది.
ఆరారో...ఆరారో...ఆరారో...ఆరారో...
||ప్రేమకు నేను||
No comments:
Post a Comment