ఇదే రాజయోగం యోగం ఇదే మోహ బంధం బంధం
ఇదే రాజయోగం యోగం ఇదే మోహ బంధం బంధం
మనసులే తొలకరి కవితలే పలికెనే కలిపెనే జీవితాలే
నీవే నేనే నేనే నీవే
నీవే నేనే నేనే నీవే
సద్దు చేసెనంటా ముద్దబంతి పాట
యవ్వనాల పొంగులో పసిడి కలల పంట
కనులు మూసినా కూడా నాదేనంట నీ ధ్యానం
కలల రాజవీధుల్లో చిందేనంట సింధూరం
కథగా ఎదలో ఉన్నాను కాదా..
తలపూ వలపూ నాకింక నువ్వేగా..
కలగా నిలిచిపో నా కళ్ళల్లో
నీవే నేనే.. నేనే నీవే..
నీవే నేనే.. నేనే నీవే..
పాల మనసు నన్నే పలకరించెనేడే
మల్లెపూల గారాలే విందు చేయువేళ
అంతులేని నా గానం ఆలాపించే శ్రీరాగం
ఆశలన్నీ పండించీ అందించేను నీకోసం
యుగమే క్షణమై సాగింది కాలం..
సర్వం నాదే నాదేవి వయ్యారం
సరసం మదురం నాదే వైభోగం
నీవే నేనే.. నేనే నీవే..
నీవే నేనే.. నేనే నీవే..
No comments:
Post a Comment