అందమైన కుందనాల బొమ్మరా..
చందనాల నవ్వు చల్లి పోయేరా..
అందమైన కుందనాల బొమ్మరా..
చందనాల నవ్వు చల్లి పోయేరా..
ఏ ఇంటి వనితో మరీ నా ఎద మీటి పోయే చెలీ
ఏ చొట ఉందో మరీ నా ప్రియమైన ఆ సుందరీ
అనుకొకుండానే నేను చూశాను ఆమెనూ..
ఆపేవీళ్ళేకా ఆమెతో పాటు నా మనసునూ..
ఎక్కడని వెతకాలి ఆ ప్రేమను
చూడకుండ ఉండలేను ఎంచేయనూ
ఏమో.... ఏమేడల్లో దాగి ఉందో రా..
ఏ పని చేస్తున్నా ఆమె చిరునవ్వుతో కనబడీ..
చూపుల వలవేసి తీసుకెళ్తుందీ తన వెంబడీ..
ఒక్కసారి చేరాలి ఆ నీడనూ
విన్నవించుకోవాలి ఈ బాధనూ
ప్రాణం...పోతున్నట్టుగా ఉంది రా..
No comments:
Post a Comment