ఉయ్యాల జంపాల లూగరావయా తులలెని భొగాల తూగి 2
తాతయ్య సిరులెల్ల వెగరపెంప జాబులొ పుట్టిన బాబు నీవయ్య ఉయ్యాల జంపాల లూగరావయా
మా మనొరమక్కయి మదిలొన మెరసి ఎదురింతి ఇల్లాలొ వొదిలొన వెలసి ఎత్తుకుని ముత్తాత ఎంతెంతొ మురిసి నా వారసుడావనుచు నవ్వు రా కలసి ఉయ్యాల.....
మా మదిలొ కొర్కెలను మన్నింప దయతొ అవతిరించినావయ్య అందాల రాసి చిన్ని న తండ్రికి శ్రీ రామ రక్ష తప్పక ఇచుర తాతయ్య లక్ష ఉయ్యాల......
No comments:
Post a Comment