ఓఒ… ఊ… ఊ… ఊ…
నంది కొండ వాగుల్లొన…
నల్ల తుమ్మ నీడల్లొ
చంద్ర వంక కొనల్లొన…
సందె పొద్దు సీకట్లొ…
నీడల్లె ఉన్నా… నీతొ వస్తునా…
నా ఊరెది… ఎహీ…
నా పెరెది… ఎహీ…
నా దారెది… ఎదీ…
నా వారెరి…
ఓఒ… ఊ… ఊ… ఊ… ఊ… ఊ…
ఊ… ఊ… ఊ… ఊ… ఊ… ఊ…
ఎనాడొ ఆరింది నా వెలుగు…
నీ దరికె నా పరుగూ…
అనాడె కొరాను నీ మనసు…
నీ వరమె నన్నడుగూ…
మొహిని పిసాచి నా చెలిలె…
శాకినీ విసూచి నా సఖిలె… - 2
విడవకురా… వదలను రా…
ప్రెమె రా నీ మీదా…
భూత ప్రెత పిసాచ భెతల
మారె డం డం… జడం భం భం…
ఆఅ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ…
ఊ… ఊ… ఊ… ఊ… ఊ… ఊ…
డకిని డక్క ముక్కల చెక్క…
డంభొ తినిపిస్తాన్…
తటకి కనిపిస్తె…
తాటలు వలిచెస్తాన్…
గుంటరి నక్క డొక్కలొ చొక్క…
అంభొ అనిపిస్తాన్…
నక్కను తొక్కిస్తాన్…
చుక్కలు తగ్గిస్తాన్…
రక్కిస మట్టా…
తొక్కిస గుట్ట పంభె దులిపెస్తాన్…
తీతువు పిట్ట ఆయువు చిట్టా నెడె తిరగెస్తాన్…
రక్కిస మట్టా…
తొక్కిస గుట్ట పంభె దులిపెస్తాన్…
తీతువు పిట్ట ఆయువు చిట్టా నెడె
తిరగెస్తాన్…
వస్తాయ ఫట్ ఫట్ ఫట్ ఫట్ …
వస్తాయ ఝట్ ఝట్ ఝట్… ఫట్ …
కొపాల మసజస తతగా… సార్తులా…
నంది కొండ వాగుల్లొన…
నల్ల తుమ్మ నీడల్లొ
చంద్ర వంక కొనల్లొన…
సందె పొద్దు సీకట్లొ…
నీడల్లె ఉన్నా… నీతొ వస్తునా…
నీ కభలం పడతా…
నిను కట్టుకు పొతా…
నీ భరతం పడతా…
నిను పట్టుకు పొతా…
ఆఎ… ఏ… ఏ… ఏ… ఏ… ఏ…
ఏ… ఏ… ఏ… ఏ… ఏ… ఏ…
No comments:
Post a Comment