నాలో నిను చూసుకోగా
నాతో మురిపించుకోగా
ఒళ్ళో పాపాయి వైనవమ్మ..
నిత్యం కాపాడుతున్న
నీలా నే పెంచగలన ఇంకా పసి వాడినెగ అమ్మ
రామ రక్ష అని లాలా పోసినా శ్యామాలలి అని లాలి పాడిన
బువ్వా పెట్టిన బుజ్జగించినా చెయ్యి పట్టుకొని నడక నేర్పిన
అమ్మని మించిన అమ్మను నేకగలనా ||నాలో నిను||
నువ్వు మేలుకొని ఉంటే నాకు ఆది పట్టా పగటి వేలా..
ఆదమరచి నువు నిద్దరోతె ఆది ఆర్డ రాత్రి వేల
నిన్ను మించి వేరే నేయా లోకం అంటూ లేదే
అలిగిన సమయాన్నే నది వేసవి అనుకోనా
కీలా కీలా నవ్వులనే చిరు జల్లులు అనుకోనా
చేసిన సేవలు నువ్ నేర్పినవే అమ్మా..... ||నాలో నిను||
అమ్మ లాలన ఎంత పొందిన అంతు అనేది ఉందా
వేయి జన్మల ఆయువు ఇచ్చిన చాలు అనిపిస్తుందా
అమ్మ లేని బ్రహ్మ చేసేది మట్టి బొమ్మ
మనిషిగా మలిచేడి కనిపించు తల్లి మహిమ
మనసున నిలిచేడి ఆ మాతృ మూర్తి ప్రతిమ
దేవుడు సైతం కోరిన దేవేన అమ్మా.....
పాడే ఈ.. పాటా పేరు సాగే న బాట పేరు ఆగే ప్రతి చోటు పేరు అమ్మా...
ఎడా లో నాదాల పేరు కదిలే పాదాల పేరు ఎదిగిన ఎన్నెళ్ల పేరు అమ్మ
అన్నమయ్య గీతాల భావన త్యేగరాజు రాగాల సాధన
ఎన్ని పేర్ల దేవూళ్లుని కొలిచిన తల్లి వేరుల వాటి చాటున
ఉన్నది ఒక్కటే కమ్మని పేరు అమ్మా..... || పాడే ఈ పాటా పేరు ||
No comments:
Post a Comment