ఆ ఆ ఆఅ ....ఆ..ఆఅ...ఆఆఆఅ..
కట్టుకతలు చెప్పి నేను కవ్విస్తే... నవ్విస్తే
బంగారు పాలపిచ్చుకా మా మల్లె నవ్వాల పక పకా..
మల్లీ మల్లీ నవ్వాల పకా పకా
అనగనగ ఓ అల్లరి పిల్లోడు.. ఓ నాడా పిల్లాడ్ని సీమగుట్టిందీ...
సీమగుట్టి సిన్నోడు ఏడుస్తుంటే... సీమా సీమా ఎందుకు నువు కుట్టావంటే...
పుట్టలో ఏలెడితే కుట్టనా.. నా పుట్టలో ఏలెడితే కుట్టనా.. నేను కుట్టనా.. అంటా కుట్టనా అన్నదీ...
అది విన్న సిన్నోడు ఎక్కి ఎక్కి ఏడ్చాడు ||2||
కుయ్యో మొర్రో...కుయ్యో మొర్రో...కుయ్యో మొర్రో
||కట్టుకధలు||
పల్నాటి పడుచుపిల్ల కోటిపల్లి రేవు దాటి బంగారి మావ కోసం... గోంగూర చేనుకొస్తే...
ఆఆఆఆ...ఆఆఆఆఅ...ఆఆఆ.......
ఎన్నెలంటి నా ఓడు చందురూడా.. ఎండ దెబ్బ తీసాడు చందురూడా...
బుగ్గ మీద నా ఓడు చందురూడా.. ముద్దరేసి పోయాడు చందురూడా..
పోయినోడు పోకుండా రాత్రే నా కల్లోకొచ్చాడు... సిన్న నాటి ముచ్చటే సిలక పచ్చన...
ఒకనాటి మాటైన నూరేళ్ళ ముచ్చట నూరేళ్ళ ముచ్చటా... హ హ హ
నీలాటి రేవులో నీడల రాగం.. చాకిరేవులో ఉతుకుడు తాళం...
తదరినతా...
తదరినతా...ఆఅ...ఆఅ.ఆఅ...
తదరిన ... తదరిన ...తదరిన ...
తదరిన ... తదరిన ...తదరిన ...
No comments:
Post a Comment