వెలుగు రేఖలవారు తెలవారే తాము వచ్చి ఏండా ముగ్గులు పెట్టంగ
చిలకా ముక్కులవారు చికటిటొనే వచ్చి చిగురు తోరణం కట్టంగ
మనవలనేత్తే తాత మనువాడ వచ్చాడు మందారపువ్వంటి మా బామ్మని....అమ్మమ్మని
నోమీనమ్మన్నలాలొ నోమన్నలాలొ సందామామ సందామమ
నోచేవరింటిలొన పుచె పున్నల బంతి సందామామ సందామమ
పండంటి ముత్తైదు సందామామ .. అ..అ..అ. పసుపు బొట్టంతా మా తాత సందామామ అ..అ..అ.
నోమీనమ్మన్నలాలొ నోమన్నలాలొ సందామామ సందామమ
నోచేవరింటిలొన పుచె పున్నల బంతి సందామామ సందామమ
కూర్చుని చేరిగె చేతి కురులపై తుమ్మెదలాడే ఓ లా ల... తుమ్మెదలాడే ఓ లా ల
కుందిని దంచె నాతి దరువుకె గాజులు పాడే ఓ లా ల... గాజులు పాడే ఓ లా ల
గంధం పూసె మెడలొ తాళిని కట్టేదెవరే ఇల్లాల... కట్టేదెవరే ఇల్లాల
మెట్టినింటిలో మట్టెల పాదం తొక్కిన ఘనుడే ఏ లా ల...
ఏలాలో ఏలల...ఏలాలో ఏలల...
దివిటిల సుక్కల్లొ దివినేలు మామ సందామామ సందామమ
గగనాల రథమేక్కి దిగివచ్చి దీవించు సందామామ సందామమ
నోమీనమ్మన్నలాలొ నోమన్నలాలొ సందామామ సందామమ
నోచేవరింటిలొన పుచె పున్నల బంతి సందామామ సందామమ
ఆ పైన ఏముంది ఆ మూల గదిలోన
ఆరు తరములనాటి ఓ పట్టెమంచం
తొలిరాత్రి మలిరాత్రి తొంగళ్ళరాత్రి
ఆ మంచమే పెంచె మీ తాత వంశం
అరవై ఏళ్ళ పెళ్ళి అరుదైన పెళ్ళి
మరలిరాని పెళ్ళి మరుడింటి పెళ్ళి
ఇరవై ఏళ్ళవాడు మీ రాముడైతే
పదాహారేళ్ళా పడుచు మా జానకమ్మ
నిండా నూరేళ్ళంట ముత్తదు జన్మ
పసుపు కుంకుమ కలిపి చేసాడు బ్రహ్మా
ఆనందమానందమాయేనే మా తాతయ్య పెళ్ళికొడుకాయనే
ఆనందమానందమాయేనే మా నాన్నమ్మ పెళ్ళికూతురాయనే
No comments:
Post a Comment