ఎందుకంటే ఏమి చెప్పనూ
ఏవిటంటే ఎలా చెప్పనూ
ఎందుకంటే ఏమి చెప్పనూ..ఏవిటంటే ఎలా చెప్పనూ
సద్దుమణిగిన ఈ వేళా..మనమిద్దరమే ఉన్నవేళా
సద్దుమణిగిన ఈ వేళ మనమిద్దరమే ఉన్నవేళ
తెల్లచీర తెస్తే..మల్లెపూలు ఇస్తే
ఎందుకంటే ఏమి చెప్పనూ..అందుకే అని ఎలా చెప్పను
“హబ్బా..ఎప్పుడూ అదే”
మ్యావ్..మ్యావ్
అందాల ఓ పిల్లీ..అరవకే నాతల్లీ
ఇపుడిపుడే కరుణించే చిన్నారి సిరిమల్లి
అందాల ఓ పిల్లీ..అరవకే నాతల్లీ
ఇపుడిపుడే కరుణించే చిన్నారి సిరిమల్లి
క్షణము దాటిందంటె..మనసు మారును ఏమో
ఆ.. క్షణము దాటిందంటె మనసు మారును ఏమో
అంతగా పని ఉంటే ఆపైన రావే..దయచేసి పోవే !
మ్యావ్..మ్యావ్
ఇంతకన్నా ఏమి చెప్పనూ..అందుకే అని ఎలా చెప్పను
హబ్బా.. నిద్దరొస్తుందండీ
కొత్తగా పెళ్ళైన కోదెవయసు జంటా
కొన్నేళ్ళ వరకైఅనా నిదురే పోరాదంట
కొత్తగా పెళ్ళైన కోదెవయసు జంటా
కొన్నేళ్ళ వరకైఅనా నిదురే పోరాదంట
మరి ?
సుద్దులాడాలంటా
హుమ్మ్ ..
పొద్దు గడపాలనటా
హుమ్మ్ ..
ముద్దులాడాలంటా
మోజు తీరాలంట !
అహా. హుం హుం హుం
ఇంతకన్నా ఏమి చెప్పనూ..ఎందుకంటే ఏమి చెప్పను..
అందుకే అని ఎలా చెప్పను..
ఇంతకన్నా ఏమి చెప్పను
No comments:
Post a Comment