14 June 2010

ఎదొ ఒప్పుకొనంది

ఎదొ ఒప్పుకొనంది నా ప్రనం, అది ఎదొ చెప్పనంటొంది న మౌనం
ఉబికి వస్తుంటె సంతొషం, అదిమి పెడుతొందె ఉక్రొషం
తన వెనుక నెను, నా వెనక తాను
ఎంతవరకీ గాలి పయనం, అడగదె ఉరికెయ్ ఈ వెగం

ముల్లుల బుగ్గను చిదిమిందా, మెల్లగ సిగ్గును కదిపిందా
వానల మనసును తడిపిందా, వీణల తనవును తడిమిందా -- (2)
చిలిపి కబురు ఎం విందూ, వయసుకెమి తెలిసిందొ
చిలిపి కబురు ఎం విందూ, వయసుకెమి తెలిసిందొ
ఆద మరుపూ, ఆటవిడుపొ,కొద్దిగా నిలబడి చూద్దాఅమ్మ్
ఓహ్ క్షణం,అంటె కుదరంటొంది నా ప్రాణం
కాదంటె ఎదురు తిరిగింది నా హ్రుదయం

No comments: