02 July 2010

నువ్వలా జిలిబిలి గువ్వలా

నువ్వలా జిలిబిలి గువ్వలా నను కవ్వించకే రత్న మాల
కూయకే అల్లరి కొయిలా ఆమని ముందర ఈ తొందరేలా
పొంగుతున్న నాలో ప్రేమా ఇంద్రధనస్సు నువ్వే నమ్మా
నింగి వీడి వయ్యరంగా రావే
మక్కువంత నీపై వున్నా చుక్క పొద్దు పొడిచే దాకా
పక్కకింక రలేనయ్యొ నేనే
అంత దాక ఇంత దూరమా అవ్వనీ చెంతనే విరహమా
నువ్వలా జిలిబిలి గువ్వలా నను కవ్వించకే రత్న మాల

సరికొత్త ప్రియ సఖి లాగ నిను కూరేను నే ప్రతి రూజూ
గది బైట మన సడి చూసీ పడి నవ్వేనూ ఆ నెలరాజూ
దూర ఆసలన్నీ పూసాయి మల్లె పూలు
చాటు మాటు లేని సరసాలు చాలు చాలు
ఊసులాడమంతు పిలిచాయి జాజి పొదలు
వేళ కాని వేళ మారము చేయ వలదు
రగిలే వగలే సెగలై రేగిపొయె మొజులు
నువ్వలా జిలిబిలి గువ్వలా నను కవ్వించకే రత్న మాల
అనగనగ ఒక మహ రాజు తన జత కలిసే ఒక మహ రాణి
ముచ్చటగా వారొక జంటై శౄతి కలిపారు సరసాలన్నీ
రాణి రాజు వంక రంభల్లే చేరుకోగ
రాజు రాణి దారి ఈ నడుము నల్లుకోగ
వేయి చందనాల వసంత కేళి లోన
హాయి శొభనాల సుఖాన తేలిపోగ
మనసే బౄందావనిలా పరవసించె నేడిలా

జంటగా సరసములాడగ సమయం కుదిరెనే రత్న మాల
సుందరా విరి పూ బంతిలా సందిత వాలరా నంద గొపాలా

No comments: