02 July 2010

హేయ్ యాయియ్యె..హేయ్ యాయియ్యె..

హేయ్ యాయియ్యె..హేయ్ యాయియ్యె..
హేయ్ హేయ్ యాయియాయియ్యె...
ఎమో ఎమౌనో ఎవరికి తెలుసంటా
ఎమౌతుందో అయ్యో పాపం ఈ జంటా
ఏదీ ఎమైనా హోపే మనకుంటే
ఎంతో హేపీ కాదా ఈ లైఫంతా...
ఏయియా ఆ యేయియేయియా
ఏయియా ఆ యేయియేయియా
Life thrill don't miss maria
Life thrill don't miss maria


పూచే పూగంధాలు హాయి ఆనందాలు అన్నీ ఈ లోకం లో లేవూ
ప్రేమే నీలో వుంటే భూమే చుట్టేయ్ గలవు..జువ్వై ఆ ఆకాశంలోన
తెలిసిందొకటే మనకీ లైఫ్ యేయియే...
కం కం అంటూ వెల్కం చెప్పు...యేయియెయ్
ఫలితం ఏమయిన గాని చేయాలోయ్ ప్రయత్నం
failure success రెండూ కలిపిన పండే గా ఈ జీవితం

||ఏమో ఏమౌనో||

ఏది కష్టం కాదు ఏవి నష్టం లేదు life ని sportive గా ఫీల్ఐతే
ఎంత problem అయినా ఎంతో simple కాదా life లో ఓ Goal నీకుంటే...
నలుసే పడితే కళ్ళల్లోనా హేయియే...
కళ్ళే పీకితె వైద్యం అవునా హేయియే...
fail అయినోళ్ళు ఫెయిలైనట్టు farewell చెబితే life కీ
అందాలా ఈ లోకం లోనా Address ఉండదు ఎవ్వరికీ...

||ఏమో ఏమౌనో||

No comments: