14 July 2010

రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టింది తొలియుద్దం

పల్లవి

రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టింది తొలియుద్దం
కత్తికి ఖండగ నరికేటందుకు ఉన్నానెప్పుడు నే సిద్దం ఏయ్ ఇదినావేదం గుండెల శపదం గగన
విహారం రణరంగం కొరిమిలో కత్తికి పెట్టిన కత్తులు కావా ఎప్పూడు పరిహారం ఏయ్‌
దహధన కత్తులకు ఊపిరిపోసిన గూటం దెబ్బది ఈ ఘాతం గన గన మండే నిప్పుల
కొరిమిలో కాలే కత్తుల కోలాటం

[చరణం 1]

పల్లె మాతల్లి మకు బువ్వని పెట్టింది జాబిల్లి సిరిమల్లి సుఖసంపదలిస్తుంది

కలిగంజి తాగైనా మేం చల్లగ ఉంటుంటే దాశికం దౌర్జన్యం మామెతుకులు దోస్తుంటే
మన ఉణికిని చిత్రం చేసినోడి మూలాలను చేదించి జనజాతి రక్షణకు కత్తిపట్టిన
పోతురాజులం మేమేలే ||రాక్షసరాజ్యం||

[చరణం 2]

దూళికి జూకు దమరుకు మళ్ళి భేరిలైలేద్దాం సెల్లం గొడ్డలి భల్లెం మాకు
ఆయుధాలమవుతాం కత్తులు కాళ్ళై సమరంలో కవాతు చేస్తాయి చేసేయ్ సుత్తులు
వేళ్ళై యుద్దంలో బాకులు దూస్తాయ్ రైరై బ్రతకాలంటే చావడానికే సిద్ధంగున్నోళ్ళం
మాబ్రతికే హక్కును కాలరాస్తే అంతుతేల్చుకోవడం ||రాక్షసరాజ్యం||

No comments: