14 July 2010

సర్రచూడు చూడు మెహబూబ చెంత్మంట చూడు దిల్‌రూబ

పల్లవి

సర్రచూడు చూడు మెహబూబ చెంత్మంట చూడు దిల్‌రూబ ||2||

బుర్ర తిరిగెను మహబాగా బుద్దిమారెను గా
జర్రుమని యదజారెను గా జంట జోరెనుగా
ఒక మకతిక తికమకేగా ఇకనకషిక షకలక
తొలి ప్రణయపు కవలికేగా తెలిసెనుగా ||సర్రచూడు చూడు||

ఆ...ఆ...వీలు చూసి ఈలలు వేస్తే శీలమేమి చెడదు కదా
చేరదీసి లాలన చేస్తే చెడ్డ పేరే రాదుకదా
మీదకొచ్చి గిరిగిరి చేస్తే మీసమేమి అడగదుగా

ఆడపిల్లను పలచను చేస్తే ఉసురు తగులును తెలుసా తెలుసా ||సర్రచూడు చూడు||

చరణం 1

కండకలిగిన వీరుల్లారా గుండెకోతకు కనలేరా
అంగరక్షక యోదుల్లారా ప్రేమ రక్షకురాలేరా
పోరగాన్ని దారికి తెచ్చి పోలితో ముడి వేశాకా
రాష్ట్రమైనా అడిగేయండి రాసి ఇస్తాఫ్రీగా ||సర్రచూడు చూడు||

No comments: