06 July 2010

పొద్దే రాని లోకం నీది

పొద్దే రాని లోకం నీది
నిద్రేలేని మైకం నీది
తాపం ఏలాలి పాడాలి జాబిలీ
అయినా ఏ గోల వింటుంది నీ మది
వేకువ నైనా .... వెన్నెల నైనా చూడని కళ్లే తెరిచేలా
ఇలా ...నిను లాలించే దా లే లెమ్మని
మిత్రమా మిత్రమా మైకమే లోకమా..
మెల్లగా చల్లగా మేలుకో నేస్తామా

1||
ఎన్నొ రుచులు గల బ్రతుకుందీ ఎన్నొ ఋతువులతో పిలిచిందీ
చేడొక్కటే నీకు తెలుసున్నది
రేయోక్కటే నువ్వు చూస్తున్నది
ఉదయాలనే వెలివేస్తానంటావా?
కలకాలము కలలోనే ఉంటావా
నిత్యమూ నిప్పు నే తాగినా తీరని
నీ దాహం తీర్చే కన్నీరీది

మిత్రమా మిత్రమా మైకమే లోకమా
మిత్రమా మిత్రమా శూన్యమె స్వర్గమా

2||నీలో చూడు మంచి మనసున్ది
ఏదో నాడు మంచు విదుతున్ధి
వాల్మీకీఓలూ ఋషి ఉదయించినా
వేమన్నలో భోగి నిదురించినా
మదిలో ఇలా రగలాలి ఓ జ్వాలా
మలినాలనె మశిచేస్తూ మండేలా
అగ్నిలో కాలినా స్వర్ణమై తేలగా
నిను తాకిందేమో ఈ వేదనా
మిత్రమా మిత్రమా మట్టి లో రత్నమా
మిత్రమా మిత్రమా మబ్బులో చంద్రమా

No comments: