06 July 2010

పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిలా వెంటుంటే

పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిలా వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లొయి..లొకమ్ లో కన్నీరింకా చెల్లు
చిన్న చిన్న గూటి లూనే స్వర్గ మున్దిలె..అరె చిన్న చిన్న గున్దెల్లొన ప్రేమ ఇంకి పొదులె

సీతాకోక చిలుకకు చీరెలేందుకు
అరె ప్రేమ ఉంటే చాలునన్ట డబ్బూ గిబ్బూ లెన్దుకన్ట

1|| అందని మిన్నె ఆనందం
అందె మన్నే ఆనందం
అరె భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరిక ఆనందం

మంచుకి ఎండె ఆనందం వాగుకి వానే ఆనందం
అరె ఎన్డకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం
బ్రతుకే నూరెళ్ళన్దమ్ బ్రతుకే బ్రహ్మానందం..

చెలియా వయసుడిగే స్వగతం లో అనుభందం ఆనండమానందం

No comments: