15 July 2010

ఓ చకుముఖే ఓ చకుముఖే నువ్వు చేరగా సరసకే

ఓ చకుముఖే ఓ చకుముఖే నువ్వు చేరగా సరసకే
ఓ శశిముఖే ఓ శశిముఖే ఇక మీసం మొలిచెను మనసుకే యాహి యాహి ఏ
మహామ్మహమాయే.. మహామ్మాయలిక మొదలాఎనే
మహామ్మహమాయే ముహూర్తాలు ముదిరాయే
బహు తియ్యగ తియ్యగ తియ్యగ తియ్యగ తెరలను తియ్యగ
ఓహో చల్లగ చల్లగ చల్లగ చల్లగ విరులను చల్లగ
ఓ చకుముఖే ఓ చకుముఖే నువ్వు చేరగా సరసకే
ఓ శశిముఖే ఓ శశిముఖే ఇక మీసం మొలిచెను మనసుకే యాహి యాహి ఏ
మహామ్మహమాయే.. మహామ్మాయలిక మొదలాఎనే
మహామ్మహమాయే ముహూర్తాలు ముదిరాయే

కాలికే మేఘాలు తగిలేనే వేలికే గగనాలు వెలిగే
అంతరిక్ష మంతరంగ మంటూ వున్నది
పాలపుంత పులసంత ఐనది

వూరించుతున్న స్వర్గమే ఏరి కోరుకుంటూ వచ్చి
ఇంటి పెరటిలో మూల నగ్గుతున్నది
దైవమె ..కేరి కుర్ర జంట వెర్రి మించి ప్రేమకేమో మొక్కుతున్నది
అలాంటిహాయిదే అలాంటిహాయిదే ఇలాంటి హాయి ఎక్కడున్నది

ఓ..ఓ..ఓ మల్లి పుట్టి మల్లి పెరిగి మల్లి చూసి మల్లి కలిసి
మల్లి మెలసి మల్లి మల్లి ప్రేమ కట్టి చచ్చి పుట్టి హో
మల్లి నువ్వు మల్లి నేను మల్లి భాధ మల్లి ప్రేమ
మల్లి కొత్త రంగులను అంటి రాదూ లే

No comments: