15 July 2010

దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్

దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్
అందరికి అందనీది దోచేయ్
దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్
అందరికి అందనీది దోచేయ్
సాగరము నేనోయ్ నావికుడు నీవోయ్ ఈదులాడవోయ్ ఇంకేదోచేయ్
దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్ అందరికి అందనీది దోచేయ్
వెండిఘనులుండోయ్ పైడిమనులుండోయ్ ఈదులాడవోయ్ ఇంకేదోచేయ్

మని ఘనులున్నాయ్ పైడి మనులున్నాయ్ కెంపు లెన్నో నాలో పొంగేనా
నీలాలే నాలోన నిండేనోయ్
ఓఓ.. హో.. సుడిగుండమో జల ఘండమో పలు ఆపదలే ఆపేసిన
ఆ ఆశలతో అన్వేషణతో ఆపై ఆపై అడుగేయ్
వెతికై వెతికై త్వరగా వెతికై సరిగా వెతికై సిరి సంపాదనంత దోచేయ్ …..


దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్
అందరికి అందనీది దోచేయ్
సాగరము నేనోయ్ నావికుడు నీవోయ్ ఈదులాడవోయ్ ఇంకేదోచేయ్

ఆలు చిప్పలుంటాయ్ వుత్తగావ్వలుంటాయ్ నత్తగుల్లలున్న చేరవోయ్
ముత్యాలే ఆపైన ఏ….రవోయ్
ఓఒ హూ హో బడభాగ్నులే జడిపించిన నడిదీవులలో నడకాగినా
నీ కోరికనే దిక్సూచికతో కెరటం నీవై దూకెయ్
వెతికై వెతికై అతిగా వెతికై అతికే వెతికై సుఖసంద్రాలసారం దోచేయ్ …..


దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్
అందరికి అందనీది దోచేయ్
దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్
అందరికి అందనీది దోచేయ్

No comments: