02 July 2010

కని విని ఎరుగని ఈ కలా

కని విని ఎరుగని ఈ కలా
నిజమని పలికెను కొకిల
ప్రతి ఒక అనువున నెడిలా
అవనికి వచ్చెను నవ కల
అలరులు కురిసిన ఈ ఇల
మెరిసెను నూతన వధువుల
పొడిచిన తూరుపు వెలుగిలా
పుడమికి అలడెను మెకలా...

||కని విని||

చెదిరె అలల ఝంకారాల ఝరులె జలకన్య కురులా.
హిమ తీరాలా సుమ గంధాల తెరలె వలపు తెమ్మెరలా
మధుమాసాల ఋతు రాగాల జతులె వనరని శ్రుతులా.
అరవిందాల మకరందల రుచులె చిలిపి తుమ్మెదలా
విరిసిన హరివిల్లె రంగుల విరిజల్లై
చిలకరించె భూమి పైన తొలకరులె...

||కని విని||

శిఖిపించల సఖి లా నెడు మనసె తొలి కురులు విడగా
వన లాస్యాల వైభొగల వయసె తెగ తుళ్ళి పడగా
పలు అందాల జగతె చూసి పలుకె మరి మూగ ఓగా
అతి లొకల సౌందర్యల లయలె ఎదనల్లుకొగా
తన్మయమయ్యెనె ధన్యత నీకుంది
తరునమెదొ మదిలొ నిలిపె క్షనములనె..

||కని విని||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips