02 July 2010

జిల్ జిల్ జిల్ జిల్ అని వూగింది

జిల్ జిల్ జిల్ జిల్ అని వూగింది ఏటి నీళ్ళల్లొ తడిసెటి ప్రాయం
ఝుం ఝుం ఝుం ఝుం అని మోగింద కన్నె గుండెల్లొ కంబొజి రాగం
ముద్దుల మరిదిగారు మీరు నాకిక దొరికిపోయినారు మనసును ఎవరు దొచినారు చెప్పక తప్పదండి తమరు
అమ్మో మొత్తానికి ఘనకార్యం చేసారు

జిల్

పకింట్లో అక్క చెల్లెలు లెక్కేస్తె మొత్తం ముగ్గురు ఉన్నారమ్మ వినుకో ఓ వదినమ్మ
వాలల్లొ అంజలి చిన్నది గుండెల్లో కొలువై ఉన్నది చిలికెనమ్మ నాపై తొలకరి ప్రేమ
అన్ని తెలిసిన పెద్దదానివి ఆలకించవమ్మ
అన్నగారికి చిన్న మాటని చెవిన వెయ్యవమ్మ
ప్రెమకు పచ్చ ముధ్ర వేసి పెళ్ళికి మంచి తిధిని చూసి నన్నొక ఇంటివాడ్ని చేసి మీరిక వెళ్ళి రండి కాసి
సర్లె అన్నిటికి నాదేలే పూచి

జిల్

త్వరలొనె మీ తమ్ముడికి కల్యాణం జరిపించేస్తె నాకో తోడు దొరుకును ఎమ్మంటావు
పక్కింట్లో అంజలి కొంగుకి మన ఇంట్లో గొపిపంచకు ముళ్ళె పెడితె కళ్ళకు విందౌతారు
ముందు పుట్టిన అక్కలిద్దరికి మనవు కుదరకుండా వాళ్ళు పెద్ద మనసుతో చిన్న చెల్లికి పెళ్ళి జరుపుతార
వారికి వరుడు దొరుకుదాక బుద్దిగ ఎదురు చూస్తు ఉంటా
ఆలు చూలుయెదిలెక కొడుకు శొభలింగమంటా అమ్మడి హ్రుదయంలో నీ ఫోటొ ప్రింటైందా

జిల్

No comments: