02 July 2010

జిల్ జిల్ జిల్ అని వూగింది (Heroein solo)

జిల్ జిల్ జిల్ అని వూగింది ఏటి నీళ్ళల్లొ తడిసెటి ప్రాయం
ఝుం ఝుం ఝుం అని మోగింది కన్నె గుండెల్లొ కంబొజి రాగం
చిలకలు పరకిణీలుకాగ చుక్కలు హారమేసిపొగ కోకిల కాలిగజ్జకెగపచ్చిక పాదరక్షలవగ ఇక కోరిందె చెతుల్లొ పండగా
జిల్ జిల్ జిల్ అని వూగింది ఏటి నీళ్ళల్లొ తడిసెటి ప్రాయం
ఝుం ఝుం ఝుం అని మోగింది కన్నె గుండెలొ కంబొజి రాగం

సైయ్య సైయ్య సైయ్య సైయ్య సైయ్య సైయ్య సైయ్య సైయ్య సైయ్య సైయ్య సైయ్య సైయ్య
పైవాడె ఎదురేవొస్తె పదహారు ప్రాయంలోనే వయసె నిలిచె చక్కని వరమిమ్మంటా
క్షెత్రైయ్యే మల్లి పుడితె నా రూపురేకలపైనే కాస్తొ కూస్తొ కవితలు రాసిమ్మంట
తెలుగు భాషలో అక్షరాలు యాభైఆరు
తెలుగు వనితలో ఎన్ని వన్నెలో ఎవరు చెప్పగలరు
వానకు మబ్బులెంతొ ముక్యం వీణకు తీగలెంతొ ముక్యం తోటకు పూవులెంతొ ముక్యం పుడమికి పడతులంత ముక్యం మగువెలేకుంటె ఏకాకి లొఖం

జిల్

సైయ్య సైయ్య సైయ్య సైయ్య సైయ్య సైయ్య సైయ్య సైయ్య సైయ్య సైయ్య సైయ్య సైయ్య
మెరుపేమొ మబ్బుల సొంతం చురుకేమొ చిరుదల సొంతం చురుకు మెరుపు రెండు నాకే సొంతం
పద్మానికి పగలె ఇష్టం పునాగకి రేయే ఇష్టం రేయి పగలు రెండు నాకే ఇష్టం
అంతరిక్షమె ఆటబొమ్మగ నన్ను చేరుకోదా కల్పవ్రుక్షమె కంటి చూపుకె నేల జారుకోదా
రాజుకు రాజ్యముంటె చాలు లోభికి సంపదుంటె చాలు
జ్యొతికి ప్రార్ధనుంటె చాలు నాకీ ప్రక్రుతుంటె చాలు
ఎంతో సంతోషం సందిట్లొ వాలు

జిల్ల్|

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips