01 July 2010

ఓ సారి ప్రెమించాక ఓ సారి మనసిచాక

ఓ సారి ప్రెమించాక ఓ సారి మనసిచాక
మరుపంటు రానె రాధమ్మా....
ఓ సారి కలగన్నాక ఊహల్లొ కలిసున్నాక
విడిపొయె వీలె లెదమ్మా...
నీ కళ్ళలొనా... కన్నీటి జలుల్లొనా...
ఆరాటాలె యెగసి అణువు అణువు తడిసి
ఇంక ఇంక బిగిసింది.. ప్రెమా..

అనుకొకుండా నీ ఎదనిండా పొంగింది ఈ ప్రెమా
అనుకొకుందా నీ బతుకంతా నిండింది ఈ ప్రెమా
అనుకొని అథిదిని పొమ్మంటు తరిమె అదికారం లెదమ్మా..

స్వార్ధం లెని త్యాగాలనె చెసెదె ఈ ప్రెమా
త్యాగంలొనా అనందాన్నె చుసెదె ఈ ప్రెమా
అనందం బదులు బాదె కలిగించె ఆ త్యాగం అవసరమా.

నీ కళ్ళలొనా... కన్నీటి జలుల్లొనా...
ముత్యం లగా యెగసి సత్యలెన్నొ తెలిపి
ముందుకు నిన్నె నడిపిందీ ప్రెమా

No comments: