02 July 2010

ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను

ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను యెదలోని ప్రేమను మ్ఱుదువైన మాటను
గాలిలోన వేలితోటి రాసి చూపన నేల మీద సిగ్గుముగ్గు వేసి చూపన
వాలు జడల కాగితానా విరజాజుల అక్షరాలు పేర్చి కూర్చి చూపనా

రామ చిలక గోరువనక బొమ్మ గీసీ తెలుపనా
రాధ క్రిశ్ణుల వంక చెయ్యి చూపి తెలుపనా
చిరునవ్వుతో తెలుపనా కోన చూపుతో తెలుపనా
నీలునవీళి తెలుపన గోల్లు కొరికి తెలుపన తెలుపకనే తెలుపనా

కాలివేళ్ళు నేలమీద రాసి చూపన
నా చీర కొంగు తోటి వేలు చుట్టి చెప్పనా
కూనలమ్మ పాటలో రాయబారమంపాన
గాలికైన తెలియకున్డ మాట చెవిని వేయనా నాలో ప్రాణం నీవనీ

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips