14 July 2010

రేయ్ క్యాబే సాలా నీ జిమ్మడ తూత్తెరి తననైనన

పల్లవి

రేయ్ క్యాబే సాలా నీ జిమ్మడ తూత్తెరి తననైనన... తననైనన... తననైనన...
నన రేయ్ నీయబ్బ క్యాబే సాలా రేరేరే నా దెబ్బ చూపించాలా రేరేరేయ్ నచ్చావు
నాకే సచ్చినోడా నమ్మాలి నన్నే తిమ్మిరోడా లాంగాలి నాకే తింగరోడ ఇట్టాగే
తిట్టిన తిట్టు తిట్టాకుండ తిట్టుతానే రేయ్ రేయ్ నీయబ్బక్యాబే సాలా...

చరణం 1

స్నేహంలోన సన్మార్గుడా సరసంలోన దుర్మార్గుడా ఓ... పొద్దునేమో
పరమాత్ముడా రాత్రుల్లోన రాకాసుడా కురులతో కొట్టి కుదిపేస్తా రెరెరే
నడుముతో పట్టి పడదోస్తా యెదతో కొట్టి ఎగరేస్తా ఇట్టాగే కొట్టిన చోట
కొట్టకుండా కొట్టుతాను రేయ్... ||నీయబ్బ క్యాబే సాలా...||

చరణం 2

రూపం చూస్తే పుణ్యాత్ముడా తాపం వస్తే పాపాత్ముడా ఓ... ఓ... ప్రేమించేస్తే
బలహీనుడా పేచికొస్తే బలవంతుడా బలమును పట్టి కొలిచేస్తా రెరెరేయ్
ఉడుమును పట్టి ఉతికేస్తా పొగరునుపట్టి పిండేస్తా ఇట్టాగే పట్టిన పట్టు
పట్టకుండా పట్టుతాను రేయ్ నీ యబ్బక్యాబే సాలా...

No comments: