14 July 2010

వల్లా వల్లా ఏ చికుకిల్లా పిలిచిందే పిల్లా

పల్లవి

వల్లా వల్లా ఏ చికుకిల్లా పిలిచిందే పిల్లా
ఉల్లంకుల్లా కులుకుల కిల్లా మెరిసిందె ఇల్లా
మల్లా మల్లా నావయసిల్లా విరిసేనీవల్లా
ఎల్లా ఎల్లా ఇహనావల్ల తెలిసే అడగాలా
సమ్‌ధింగ్ సే నో వే నాతో రావేమే
సోవ్ మి ఏదో వే నాదీ నీతోనే
బాపురే జనమేంకావాలి యారో యారో
క్యాకరే మనకేంటే గోళిమారో మారో
ఏదో చేసావ్ వీలుచూసుకొని నీతో వస్తా కళ్ళు మూసుకొని || వల్ల వల్ల||

చరణం 1

పంతంవల్లో బడాయివల్లో నచ్చావే నువు మహా
మీసంరోషం వారెవా నాతో సరసం కోరవా
గారం వల్లో మరెందుకల్లో రెచ్చిందా తహ తహ
పాపం తాపం తాళవా మైకంలో పడితేలవా
మిల మిలా మెరిసింది జింకా దేఖో దేఖో
నలుగురు వేటాడే లోగ దాక్కో దాక్కో
నువ్వుంటే కేరింగులెదు కద
కాబట్టె కంగారయింది ఎద ||మల్లా మల్లా||

చరణం 2

గొరిగోరి గోరి గోరి గోరియా ||2||
పువ్వుల పిల్లా వయ్యారమిల్లా విహరిస్తే విలవిలా
పంతాల్ చూసే వింతలా హల్ చల్ చల్ హల్ చల్ చిందులా
వింటర్ జిల్లా తుఫాన్ ఇయలా దూసుకురా జరజరా
అందం చందం ఉందిలా అందిస్తాగ విందులా
వరదలా ముంచాయే నీలో లయేలో హొయలో
తరిమిలా మనమేం చేయాలి బోలో బోలో
ముందే ఉంది చూడనీవు కదా
సందేహిస్తే సాగుతుందా కదా ||వల్లా వల్లా||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips