02 July 2010

ఎవడో...... ఎవడో......

||పల్లవి||
ఎవడో...... ఎవడో......ఎవడో...... ఎవడో......
ఎవడో...... ఎవడో......ఎవడో...... ఎవ్వడో......
నా కాఫి కలిపేవాడు....... నా కంచం కడిగేవాడు........
నా కష్టం తీర్చేవాడు నాక్కావాలి
నా కూడా ఉండేది........ నా డ్రస్సే పిండేది.......
నన్నే ఇస్త్రీ చెయ్యంది నాక్కావాలి
నా చేత చిక్కేవాడు........ నా వెనక నక్కేవాడు........
నాముందు మొక్కేవాడు నాక్కావాలి
నా బైకే ఎక్కేది........ నా బాకే నొక్కేది.......
నన్నొదిలి చెక్కేయంది నాక్కావాలి
సరి అయిన మొగుడు ఎవ్వడో.......
సుగుణాల రాశి ఎవ్వరో.........
ఎన్నో అందించేవాడు..... ఎదురేది అడగనివాడు......
ATM అయ్యేవాడు ఎవడో ఎవడో ఎవడో ఎవడో.......
ఎవడో...... ఎవడో......ఎవడో...... ఎవడో......
ఎవడో...... ఎవడో......ఎవడో...... ఎవ్వడో......

||చరణం 1||
మందు సిగరెట్టూ చెడు అలవాటంటూ వుండనివాడే కావాలి
తాగు ఊరేగు అది మగలక్షణమని చెప్పే లేడి కావాలి
అమ్మాయ్ ఆంటీసు అసలెవ్వరి వంక చూడనివాడే కావాలి
చూడు...తెగ చూడు.... అందరిలో నన్నే చూడమని తను పలకాలి
ఎంతందంగా ఉన్నావంటూ పొగడాలి........
నిజాలు చెబితే నమ్మాలి.........
ఎంతో ఎంతో ఖర్చే పెట్టి తిప్పాలి.......
నా అప్పు తానే తీర్చాలి.......
హే...ఎమైనా చేసేవాడు....... ఎమన్నా నమ్మేవాడు.....
పాతిక ఏళ్ళ పసివాడు ఎవడో ఎవడో ఎవడో ఎవడో......

||చరణం 2||
పెళ్ళే అయ్యాక ఇక లవ్వు గివ్వు ఆడే వాడే కావాలి
లవ్వే చేసాక ఇక పెళ్ళి గిళ్ళి ఆడే లేడి కావాలి
ఆరు మరి ఏడు సాయంత్రం లోగా ఇంటికి తానే రావాలి
అయిదు గంటలకి ఉదయాన్నే వస్తే తలుపులు తానే తీయాలి
అందరికన్నా నన్నే మిన్నగ చూడాలి
నా వాళ్ళు నాకు కావాలి
జోకులు చెప్పి నవ్విస్తూనే ఉండాలి
కన్నీళ్ళు కూడా కలగాలి
హే.... నా ప్రశ్నకు బదులైనోడు........ నా మనసుకు మాచైనోడు......
నా సొగసుకు సూటైనోడు ఎవడో ఎవడో ఎవడో ఎవడో......
నా కోసం పుట్టేవాడు..... నా కోసం బ్రతికే వాడు.....
నా కోసం చచ్హేవాడు ఎవ్వడో.........

No comments: