15 July 2010

భూమ్ భూమ్ చికినకలోకమంతా ఒక్కటవ్వాలోయ్

పల్లవి

భూమ్ భూమ్ చికినకలోకమంతా ఒక్కటవ్వాలోయ్
భూమ్ భూమ్ చికినక మనుషులంతా మనసువిప్పాలోయ్ ||భూమ్||
ఏ యుద్ధం ప్రళయం వద్దు అంటూ చేతులు కలపాలోయ్
ఏ పందెం పంతం చెల్లదంటూ చిందులు వెయ్యాలోయ్
హాయ్‌రే హాయ్‌రే లేదు మనకెదురే
జాయ్‌రే జాయ్‌రే కొత్త కధే వినవే ||హాయ్‌రే|| ||భూమ్||

చరణం 1

జర్మనీలో హిట్లరు శ్రీలంకలో టైగరు
కాశ్మీర్‌లో టెర్రరు రుచి చూసారు రణరంగమే
సహనంతో బుద్ధుడు అనుకువతో రాముడు
మన గాంధీ మహాత్ముడు చవిచూపారు సంతోషమే
పెదవిగోపాలు మదర్ ఇండియాలో ఆశయాలు
ఎగురవెయ్యాలి వినువీధుల్లో పావురాలు
తరగని వయిలెన్స్ ఇక వెరగని లవ్ సెన్స్ ||హాయ్||

చరణం 2

జట్ ప్లైట్ తలుపులు ఈమెయిలు లేఖలు
వేలన్‌పై ఊసులు తలపోస్తేనే మిలినియం
వెన్నెలో రాత్రులు వీకెండుయాత్రలు
మాటల్లో మమతలు కనిపిస్తేనే మహొదయం
సాదరించాలి 21వ సెంచరీ
సహకరించాలి చిరునవ్వులతో పొరుగువానికి
నిలకట్టే నేర్చుకో ఇపుడలజడి మరచిపో ||హాయ్‌రే||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips