20 July 2010

హాయిర హాయిర హాయి రబ్బా

పల్లవి

హాయిర హాయిర హాయి రబ్బా ||2||
ప్రేమగుర్తు తాజ్‌మహల్‌ ప్రేమక
ప్లైట్‌ తెచ్చిన నందనవనంలా మేనక ||హైరా||
పాస్ట్‌సైజ్‌ వెన్నెలిలోన మేనక
ప్యాక్స్ లొచ్చిన ఆకలితనాదేవక
ముసుర వాన నిను తడిపేనా... కురులితోటి తడితుడిచేనా
నిన్ను నేను కప్పుకొనేనా పెదవిపైనే పవళించేనా
పట్టు పువ్వ పుట్టతేనే నీ నడుం సగం తాకనివ్వవా ||హైరా||

చరణం 1

కలసి ఇద్దరం చిరునడకలతో అమెరికానే తిరిగొద్దాం
కడలిపై ఎర్రటి తివాచీ పరచి ఐరోపాలో కొలువుందాం
మన ప్రేమనేవి పాడగా చెల్లీకి వైరకునకు
సమాధినిల్‌ అని చెడగొడదాం
నీలాకాశమే దాటి ఎగరకు ఏమైనదో నీ మనసుకు
ఉల్లాసమో ఉత్సాహమో ప్రేమ పిచ్చితొ గాలై తిరుగకు
ఏమైనదో నీ వయసుకు ఆయాశమో, ఆవేశమో
పైరగాలికి వయసాయే నేలతల్లికి వయసాయే
కోటి యుగాలైనా గాని ప్రేమకు మాత్రం వయసైపోదు

చరణం 2

జర్రీపూలతోచే గాలి చెవిలో చెప్పను ఐలవ్‌యు
సైకస్‌ చెట్లలో దాగూర్‌పక్షి నాతో అన్నది ఐలవ్‌యు
నీ ప్రేమనే నువు తెలుపవా గాలులూ... పక్షులూ...
ప్రేమ చుట్టమై కుమిలినవి
ఒంటిగాలిలో పువ్వై నిలిచెను చిగురులలో నిలిచేందుకే
పూమాలలో పువ్వెట్టనా చిందే చినుకులు నేలవాలెను
నీ బుగ్గలె... ముద్దాడగా నేను నిన్ను ముద్దాడనా
హృదయ సవ్వడిన నిలిచిన నువ్వు
ప్రాణముండును ఒక నిమిషం
ప్రియా నను నువు విడిస్తే మరుక్షణముండదు నా ప్రాణం ||హైరా||

No comments: