02 July 2010

మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి

మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి మళ్ళి పూసింది మధువనం మధువనం మధువనం మధువనం
తల్లో మేళ్ళో వల్లో జళ్ళో తుళ్ళి తుళ్ళి ఆడింది పరవసం పరవసం పరవసం ప్రతి క్షనం పరవసం
ఆషడాలు అంతమై మూడ్లన్ని మాయమై

మళ్ళి మళ్ళి

నైరుతి రుతుపవనం మన కౌగిలి కోచ్చి వేచ్చగ మారింది
పున్నమి షసి కిరనం మన వరసే మేచ్చి హారతులిచ్చింది
చిలకా గువ్వ చేబుతున్నాయి సకునాలు
మేరుపు మబ్బు జరిపించాయి తిరునాల్లు
విర్హలువేయి మల్లో జరజర జరజర జరజర పారిపోగ

మళ్ళి మళ్ళి

కన్య రాసి ఫలం మన అల్లరి ఆటకు అనుకూలించింది
తారచంద్ర బలం మన తోడై ఉంటు తోందరి పడమంది
నేమలి హంసా పరిచేసాయి ఫలితాలు
నిమ్మ పలసా అందించాయి తలదిల్లు
సరసాల సల్లపాలు చక చక చక చక చక చక సాగిపోగా

మళ్ళి మళ్ళి

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips