02 July 2010

చూసార చూసార చూసారా

చూసార చూసార చూసారా
నా పరదేసిని ప్రియహాసిని అనురాగ సీమలోని ప్రెమసుమాని

చూసార

Now no more games let me teach you Telugu OK..OK
నేను నేను నిన్ను నిన్ను ప్రేమిస్తునాను ప్రెమిస్తునాను
That mean's I Love You..Oh
రోజు రోజు నిన్ను నిన్ను పూజిస్తునాను పూజిస్తునాను
చేయి చేయి కలవని చేయి చేయి కలవని
వేయేల్లి స్నేహం నిలవని వేయేల్లి స్నేహం నిలవని
జతలలో తుదిలేని జతలలో తుదిలేని
కదలే మోదలవని కదలే మోదలవని
హాయి రేమ్మల కోయిలమ్మల కోంటి పలుకుల ఆ
పరదెసిని సహవాసిని హ్రుదయన్ని దోచ్చుకున్న సౌందర్యన్ని
చూసార మీరైన చూసార

రాగం రాగం
భావం భావం
మనమే కావాలి
One Two Three Four Five
No No No No
మనమే కావాలిమనమె కావాలి
లోకం లోకం
మోతం మోతం
మనదై పోవాలి మనదై పోవాలి
అందని చుక్కల సాక్షిగా అందని చుక్కల సాక్షిగా
ఈ కందిన చేకిలి సాక్షిగ ఈ కందిన చేకిలి సాక్షిగ
చేరిసగ మవ్వాలి చరితగ మిగలాలి
జన్మ జన్మకు జోడు నేనని జోల పాడిన నా
ధ్రువతారవి యువరానివి తోలి ప్రేమలోని తీపి తేలిపిన చేలిమి
అమ్మ నువ్వైన చూసా
మీరు..మీరు చూసార..మీరు చూసార

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips