06 July 2010

రాలిపొయె పువ్వా నీకు రాగాలెందుకె

రాలిపొయె పువ్వా నీకు రాగాలెందుకె తొటమాలి నీ తొడు లెడులె
వాలిపొయె పొద్దా నీకు వర్నాలెందుకె లొకమెన్నడొ చీకటాయెలె
నీకిది తెలవారని రెయమ్మ కలికి మాచిలకా పాడకు నిన్నటి నీ రాగం రాలిపొయె
చెదిరింది నీ గూడు గాలిగా చిలక గొరింకమ్మ గాధగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా
తనవాడు తారల్లొ చెరగా మనసు మాంగల్యాలు జారగా
సిందూర వర్ణాలు తెల్లారి చల్లారి పొగా
తిరిగె భూమాతవు నీవై వెకువలొ వెన్నెలవై
కరిగె కర్పూరము నీవై ఆశలకె హారతివై రాలిపొయె

అనుబంధమంటెనె అప్పులె కరిగె బంధాలన్ని మబ్బులె
హెమంత రాగాల చెమంతులె వాడి పొయె
తన రంగు మార్చింది రక్తమె తనతొ రాలెనంది పాసమె
దీపాల పండక్కి దీపాలె కొండెక్కి పొయె
పగిలె ఆకాసము నీవై జారిపదె జాబిలివై
మిగిలె ఆలాపన నీవై నీ జతకె వెన్నియవై రాలిపొయె

No comments: