07 July 2010

నీవే నీవే నీవే నీవే నీవే నీవే

నీవే నీవే నీవే నీవే నీవే నీవే
నీవే నీవే నీవే నీవే నీవే నీవే
ఏదైనా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా
ఏమైనా అది నీవల్లే జరిగుంటుందే ఎలా
ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిన వెళుతున్నా
కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా
మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా
మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువులేకున్నా
నీవే నీవే నీవే నీవే
నీవే నీవే నీవే నీవే

ఒక నిముషంలోన సంతోషం ఒక నిముషంలోన సందేహం
నిదురన కూడా హే నీ ధ్యానం వదలదు నన్నే ఓ నీ రూపం
నువ్వే… హే నువ్వే నువ్వే ఆలోచిస్తు పిచ్చోడ్నయ్యా నేనే చెలియా..
ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిన వెళుతున్నా
కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా
మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా
మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువులేకున్నా
నీవే నీవే నీవే నీవే
నీవే నీవే నీవే నీవే

నడకలు సాగేదీ నీవైపే పలుకులు ఆగిందీ నీవల్లే
ఎవరికి చెబుతున్నా నీ ఊసే చివరికి నేనయ్యా నీలానే
నువ్వే… హే నువ్వే నువ్వే చుట్టూ అంతా తిప్పేస్తున్నా నేనే విననే…
ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిన వెళుతున్నా
కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా
మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా
మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువులేకున్నా

నీవే నీవే నీవే నీవే నీవే నీవే
నీవే నీవే నీవే నీవే నీవే నీవే
ఏదైనా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా
ఏమైనా అది నీవల్లే జరిగుంటుందే ఎలా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips