07 July 2010

వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణత్మికే

వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణత్మికే
వింధ్య విలాశిని వారాహి త్రిపురాంబికే (2 )

భవతి విధ్యాం దేహి భగవతి సర్వార్ధసాధికే
సత్యాద్రచంద్రికే
మాంపాహీ మహనీయ మంత్రాత్మికే
మాంపాహి మాతంగి మయాత్మికే ( 2 )


ఆపాత మధురము సంగీతము
అంచిత సంగాతము
సంచిత సంకేతము ( 2 )

శ్రీ భరతీ క్షీర సంపాతము
అమృత సంపాతము సుకృత సంపాకము ( 2 )

సరిగమస్వరధుని సారవరూధినీ
సామసునాధ వినోదిని
సకలకళ కళ్యాణి సుహాశిని
శ్రీ రాగాలయ వాసిని
మాం పాహీ మకరంద మందాకిని
మాం పాహీ సుజ్ణ్జాన సంవర్ధిని

!! వైష్ణవి !!

ఆలోచనామృతము సాహిత్యమూ
సహిత హిత సత్యము శారదా స్తన్యము (2 )
సారస్వతాక్షర సారధ్యము
జ్ణ్జానసామ్రాజ్యము జన్మసాఫల్యమూ (2 )
సరసవక్షోభిని సారసలోచినీ
వాణీపుస్తకధారినీ వర్ణాలంకృత వైభవశాలిని
వరకవితా చింతామణి
మాం పాహీ సారోగ్య సంధాయినీ
మాం పాహీ శ్రీచక్ర సింహాసినీ..

!వైష్ణవి !

No comments: