17 July 2010

అందాల పసిపాప అందరికి కనుపాప

అందాల పసిపాప అందరికి కనుపాప
బజ్జోరా బుజ్జాయి కధలేన్నో చెపుతాలే కలలన్ని నీవేలే
అందాల పసిపాప అందరికి కనుపాప

మీ నాన్న వస్తున్నారు ఏమేమొ తెస్తున్నారు – 2
వంశం నిలిపే తొలి కాన్పువనీ
వంశం నిలిపే తొలి కాన్పువని గారాబాలే కురిపించేరు

అందాల పసిపాప అందరికి కనుపాప

మా ఇద్దరి ముద్దుల రాజా నేయా మదిలో పూసిన రోజా – 2
ఇంతై అంతై ఎంతో చదివీ
ఇంతై అంతై ఎంతో చదివి నీ వణ్నిట నాన్నను మించాలి

అందాల పసిపాప అందరికి కనుపాప

అల్లుడవని మీ మామయ్య పిల్లను కని నీకిస్తాడు – 2
రవ్వల వన్టి నీ పిల్లలను
రవ్వల వన్టి నీ పిల్లలను అమ్మను నేనై ఆదిస్తాను

అందాల పసిపాప అందరికి కనుపాప
బజ్జోరా బుజ్జాయి కాదాలెన్నో చెపుతాలే కలలన్ని నీవేలే
లాలా లాలె లాలాలి లాలా లాలె లాలాలి

No comments: