02 July 2010

నేడే.... ఈ నాడే......

నేడే........
ఈ నాడే......
నేడే.... ఈ నాడే...... కరుణించె నన్ను చెలికాడే
నేడే.... ఈ నాడే...... కరుణించె నన్ను చెలికాడే
ఆ..... ఆ.....ఆ....... ఆ..... ఆ.....ఆ....... ||నేడే ఈ నాడే||

వాలుచూపుల వన్నెలాడివే వగలే చాలు నెరజాణా
దోర ఆశలా దొంగ చూపులా దొరవే నీవు అనుకోనా
వారేవా వయ్యారమా పలుకేమో బంగారమా
ప్రేమించే శృంగారమా రమ్మంటే చిరుకోపమా
మహపెంకి మగువలు మీరు ఎదుటేలె మీ తలబిరుసు
మనసైతె మీ మగవారు ఇక ఆగలేరని తెలుసు ||నేడే ఈ నాడే||

ఆరుబయటిలా కన్నుగీటడం ఔరా మీకు మరియాదా
కంటిసైగకే పైట జారడం ఐనా తమకు బాగుందా
పై పైనే పరిహాసమా బెట్టంతా చెలికోసమా
పెదవుల్లో దరహాసమా అదికూడా ఓ వేషమా
మహరాజ మోహులు మీరు మరి నాకు లొంగకపోరు
పరువాల మేనకగారు నను ఇంక విడిపోలేరు ||నేడే ఈ నాడే||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips