02 July 2010

కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు

కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు
రంగు లోనే లైఫ్ ఉంది రా ||2||

కొట్టు కొట్టు కొట్టు డోలు దెబ్బ కొట్టు
వంటి నిండా సత్తువుందిరా ||2||

హేయ్ ఎర్ర రంగు లోనే చూడు రబ్బా రబ్బా
కుర్ర గుండె గోరుమంది రబ్బా రే

పచ్చ రంగు లోన చూడు రబ్బా రబ్బా
పడుచు కళ్ళ గీర ఉంది రబ్బా రే

రంగు ఏదైన కానీ ఊరు ఏదైన కానీ
రారో మనమంతా ఒక్కటే
హోలీ హోలీ హోలీ రంగుల రంగోలి.. ||2||
నింగి నెలా రంగే మారాలి
హోలీ హోలీ హోలీ రంగులలో తెలి
చమ్మాకేలీ జలకలాదాలి ||కొట్టు కొట్టు||

కోరా మీసపు రోస గాడివె ఒర కంట నన్ను చూడవెందుకు
కొంటె కోణంగి పిల్లవే కస్తురుకుంటే కొంపె కొల్లేరు చేస్తవే
అన్ని ఉళ్ళాకి అందగత్తేనే చెంతకొచ్చి పలకరించవేందుకు
అమ్మో సందిస్తే చాలునే అరె గంటలోనే మెళ్ళో జేడగంటలేస్తవే
నవ్వే ఒరాందగాడా నువ్వే ఆ సందాకడ నాతో సరసలడా రావే రావే
అట్ట కయ్యాల భామా నీతో సైయాట లాడ నీపీ ఆ జంకు ఒకటి ఉండాలె
ఇంధ్ర ధనస్సు లోని ఉండే ఆ రంగులు అన్ని నాలో ఉన్నాయి చూడరో.. ఓ..

హోలీ హోలీ హోలీ రంగుల రంగోలి చిందు మీద చిందే వేయాలి
హోలీ హోలీ హోలీ రంగులలో తెలి చీకు చింతాలన్ని మారావలి ||కొట్టు కొట్టు||

కతుకెట్టినా కల్లా మాటున దాచుకున్న కాన్నే ఓసులెందుకు
నీల నెలాల నింగి లో ఆ గాలి మెడాలెన్నో కట్తేయడానికే
పలాబుగ్గల చిన్నదానికి పైత చెంగు ఎగిసి పడెడేందుకు
బంతి పువ్వాంతి బావ ను కొంగునా కట్టి బంతులడించడానికే
నన్నే పెళ్లాడు వాడు తాలే కత్టేతి జోడు ఎట్టా ఉంటాడో ఏమో నా జేత గాడు
నిన్నే మెచ్చేటి వాడు బుగ్గే ఇచెటి తోడు రానే వస్తాడు చూడు ఓ నాడు
పొంగే నా వన్నెలన్ని పండే నవరంగూలయ్యే చిందే బంగారు కాంతులే
హోలీ హోలీ హోలీ రంగుల రంగోలి సంబరాల సరదా చేయాలి
హోలీ హోలీ హోలీ రంగులోన తెలి సందడంతా మనదే కావాలి ||కొట్టు||

No comments: