01 July 2010

చెప్పానే చెప్పదు చెప్పానే చెప్పదు వంకా తిప్పానే తిప్పదు డొంకా

చెప్పానే చెప్పదు చెప్పానే చెప్పదు వంకా తిప్పానే తిప్పదు డొంకా
చేతిలో చిక్కకుండా జారిపొకే జింకా పారిపోతే ఇంకా మొగుతాదే డంకా
చెప్పానే చెప్పదు వంకా ఇవ్వానే ఇవ్వదు దంఖా
ఏనాదొ పడ్డదంతా నీకు నాకు లింకా నువ్వు నేను సింకా ఓసి కుర్ర కుంకా
ఎక్కడుకు వెలితే అక్కడ నెనుంటా ఎప్పుడు నీ వెనకే
జోర్సే జోర్సే జోరు జోరు జోర్సే బార్సే బార్సే బారు బారు బార్సే
జోర్సే జోర్సే జోరు జోరు జోర్సే బార్సే బార్సే బారు బారు బార్సే
ఈయాల మంగళవారం మంచిది కాదు మానేసై
నీ వెంట పడతా బొంగరమై నీ చుట్టుముడుతా పంజరమై
నీ సిగ్గు కొస్తా కొడవలినై నమిలిపిస్తా కవ్వానై
నిప్పుల ఉప్పనలే ముంచుకు వస్తున్న నిలువను క్షణమైన
జోర్సే జోర్సే జోరు జోరు జోర్సే బార్సే బార్సే బారు బారు బార్సే
జోర్సే జోర్సే జోరు జోరు జోర్సే బార్సే బార్సే బారు బారు బార్సే
అలవాటు లేనే లేదు అయ్యే దాక ఆగేసే
ఏయ్ పిల్లొడొ ఏయ్ ఏయ్ పిల్లొడొ ఓయ్ పిల్లొడొ ఓయ్ ఓయ్ పిల్లొడొ
చలెక్కుతున్న వేల చింతా చెట్టు నీడాలోకి సురుక్కు మన్న వేల పాడు బడ్డ మేడలొకి
వాగులొకి వంకలోకి సంతలోకి చాటులోకి నారుమల్లతోటలోకి నాయుడొల పేటలోకి ఊరిఏరు పక్కనున్నా రెల్లి గడ్డి పాకలోకి పిల్లడో ఏయ్ పిల్లడొ
ఏం పిల్లడొ ఎల్దం వస్తవా ఏం పిల్లడొ ఎల్దాం వస్తవా
వస్తా బాణానై రాస్తా బలపానై మోస్తా పల్లకినై ఉంటా పండగనై
నీ దారి వస్తా బాణానై నీ పేరు రాస్తా బలపానై
నీ ఈడు మోస్తా పల్లకినై నీ తోడు ఉంటా పండగనై
పిడుగులా సుడిలోనా ప్రాణం తడబడినా పయనం ఆగేనా
జోర్సే జోర్సే జోరు జోరు జోర్సే బార్సే బార్సే బారు బారు బార్సే
జోర్సే జోర్సే జోరు జోరు జోర్సే బార్సే బార్సే బారు బారు బార్సే

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips