01 July 2010

నువ్వు కొంచం తేడ నీ నవ్వు కొంచం తేడ

నువ్వు కొంచం తేడ నీ నవ్వు కొంచం తేడ
ఆ మాట కొంచం తేడ ఆ సూకు కొంచం తెడ
అందుకనె నువ్వు నచావొయ్
నువ్వు కొంచెం తేడ నీ నడక కొంచెం తేడ
నీ సొగసు కొంచెం తేడ నీ షెకలు కొంచెం తేద
అందుకనె నువ్వు నచ్చవె

చీర చుట్టుకొని రమ్మంటె ఓణి కట్టుకొని వస్తావు
ఓణి కట్టుకొని రమ్మంటె నైట్లొనె వొస్తావు
గేటు తీసుకొని రమ్మంటె గొడ దూకి నువ్వు ఒస్తావు
గొడ దూకి రమ్మంటె కిటికిలొకె వొస్తావు
అందరుంటె కొంతె తేడ ఒంటిగుంటె చాల తేద
పట్టపగలు కొద్దిగ తేడ చీకటైతె బాగ తేడ
ఎంతని ఎన్నని చెప్పలొఇ ఒకట రెండ మూడ

బల్లవెసి బజ్జొమంటె మంచమెయమని అంటావు
మంచమెసి నిదరొమ్మంటె నన్నె ముంచెస్తుంటావు
బుగ్గపైన చెయెస్తుంటె సిగ్గు అంటు అటుజరిగీవు
సిగ్గు అనుకొని వెల్తుంటె signals ఎవొ ఇస్తావు
తప్పంటె minimum తేడ ఒప్పంటె మొత్తం తేడ
బుజ్జగిస్తె స్వల్పం తేడ రెచ్చగొడితె సర్వం తేడ
ఈడును ఎక్కడ దాచలొ ఆడ ఏఏడ ఆఏద
నువ్వు కొంచం తేడ నీ పనులు కొంచెం తేడ
నీ కడలు కొంచం తేడ సంగతులు కొంచం తేడ
అందుకనె నువ్వు నచావొయ్
నీ taste కొంచం తేడ నీ బుద్ది కొంచం తేడ
ఆందుకనె నువ్వు నచావె || 2 ఠొద ఠొద ఠొద

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips