07 July 2010

ఆవేశామంతా ఆలాపనేలే

ఆవేశామంతా ఆలాపనేలే ఎదలయలో ఆవేశామంతా ఆలాపనేలే
ఉదయినిగా నాలో జ్వలించే వర్ణాల రచనా
నాలో జనించే స్వరాలా

అల పైటలేసే సెలపాట విన్న
గిరివీణ మీటే జలపాతమన్న
నాలోన సాగే ఆలాపన రాగాలు తీసే ఆలోచన
జతుల గతుల నాట్యం అరవిరుల మరులకావ్యమ్
ఎగసి ఎగసి నాలో గల మధువు లడిగే గానం
నిదురలేచె నాలో హృదయమే

జలకన్యలాడే తొలి మాసమన్న
గోధూళి తెరలో మలి సంధ్యకన్నా
అందాలు కరిగే ఆ వేదన నాదాల గుడిలో ఆరాధన
చిలిపి చినుకు చందం పురి విడినా నెమలిఫించం
ఎదలు కలిపి నాలో విరిపోదలు వెతికే మోహమ్
బదులులెని ఏదో పిలుపూలా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips