14 July 2010

గెటప్ మార్చేశానే నీ కోసం చూడమ్మ చిన్నారి

గెటప్ మార్చేశానే నీ కోసం చూడమ్మ చిన్నారి
మేకప్ వేసేశానే నీ కోసం నచ్చానా నాప్యారి
ఐసాదేఖో పిల్లా మెరుపల్లే దూకా ఇల్లా
హే...చందమామ పై ఓ గూడు కట్టానా
శాటిలైటు పై సినిమానే వెయ్యనా
దునియానే దున్నైనా... ||గెటప్ మార్చేశానే||

చరణం 1

కిలకిలమని నవ్వే చిలిపిగ నాకివ్వే
మెళకువలో నడిరాతిరిలో నీ పూజల్లొ నేనుంటానే
దగ దగ మని చూపె వదలనె ఇటువైపే
పగడాల మంచం మీద నిన్నే నేనే జోకొడతానే
టైటానిక్ అయినా ఈజీగా తెలుస్తా
టైంబాంబునైనా దర్జాగా మింగేస్తా
నువు కోరితె ఎవరెస్ట్ ఎక్కి ఐ లవ్ యు అంటూ అరచి
నా ప్రేమకు చాటింపు వేస్తా నీ ప్రేమను సాధించేస్తా
జమకు జాతరా జాణరో జనకు చేరితి నీదిరో
ఆగుతానే రా...ఆడుకోవేరా ||గెటప్ మార్చేశానే||

చరణం 2

షకల కలక బేబి చకచక చకరావే
సహారా ఎడారుల్లొ స్విమ్మింగ్ పూలు తవ్వించేస్తా
లకముఖిడి లవ్వే టకటక రాసెవ్వే
అమెజాన్ అడవుల్లో అనకొండాతో ఉయ్యాలే వేస్త
కోదండరామ ఓ పరుపెయ్యరే కూనమ్మలాగ ఏదైనా చేస్తాడే
అమితాబ్‌కు చెయ్యాబచ్చన్ అంజిలికి లేడా సచిన్
ఇంకెందుకు నీలోక్వశ్చిన్ ఈ రోజే పోరా కొచ్చిన్
అసలు హీరో నువ్వురా అసుకుమాని లేవరా నీదె ఈ రాధా...ఏలుకో రాదా ||గెటప్ మార్చేశానే||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips