14 July 2010

కన్నుల్లోన ఏవో కదలికలాయే

కోరస్

[ఆమె]సీతాకోక చిలకల్లే తాకాడమ్మా చిన్నోడే
తుళ్ళిందమ్మ సిగ్గుల సిరిమల్లే ||సీతాకోక||

పల్లవి

[ఆమె] కన్నుల్లోన ఏవో కదలికలాయే
నిన్ను నన్ను కలిపే కథ మొదలాయే ||కన్నుల్లోన||
[అతడు] ఇవ్వాళ నామది ఇంకోల ఉన్నది
ఈడొచ్చి ఈటెలునాటినదేమో ||కన్నుల్లోన||

చరణం 1

[అతడు]హాయి సంతోషాలు పూసెనే ఈ ప్రేమ ఆమనిలో
కోయిలమ్మలలో కూసినే ఆపూల తోటలలో
[ఆమె]ఎంతో బాగుంది మాసం నా వన్నెలతోని జిన్నెలతోని
నా గుండె పొందింది కన్నెతనాన్ని ||ఎంతో బాగుంది||
[అతడు] సంపంగినీ సోకుల్లోని అందాలన్ని గంధాలయ్యే కాలం ఇదే ||కన్నులోన||

చరణం 2

[అతడు] జంట ఊరేగాలి కొంటెగా ఆకాశ వీధులలో
పంట పండించాలి వింతగా ఆ ప్రేమ సీమలలో
[ఆమె] సందెవెళ్ళల్లొ వాలి ఈ చల్లని గాలి అల్లరి గాలి
అపేది లేదంది వెచ్చని చోరి ||సందెవేళ్ళల్లో||
[అతడు] యాలొ యాలో అల్లేయాలో ముల్లోకాలే కల్లోకెళ్ళే ఆవేళలో ||కన్నుల్లోన||

No comments: