02 July 2010

నీ ఉరుకులే రాగంగ

నీ ఉరుకులే రాగంగ
నా గుండెలా మోగంగా
సరిగమలై సాగంగా
మధురిమలో మునగంగా
నాలో సగభాగం గ
గంగా ఆ
నిజంగా నువ్వే నాలో సగభాగం గా

నువ్విచ్చిన మనసే క్షేమం
నువు పంచిన ప్రేమే క్షెమం
నువ్వై నేనున్నాను క్షేమం గ
మనమాడిన ఆటలు సౌఖ్యం
మనసాడిన మాటలు సౌఖ్యం
మనవ్వయే కలలున్నాయి సౌఖ్యంగా
నీ చదివిన నీ సందేశం నా చదువుకు భగ్యంగా
ప్రతి పదమున నువు ప్రత్యక్షం సత జన్మలలోనూ తరగని సౌభాగ్యంగా

నువు పంపిన జాబుల పూల నా సిగలొ జాజులు కాగ
దస్తూరె నుదుటన మెరిసె కస్తూరి గ
నీ లేఖల అక్షర మాల
నా మెడలో హారం కాగ
చేరాతలు నా తల రాతను మర్చంగా
నువు రాసిన ఈ ఉత్తరమే నా మనసుకు అడ్డం గ
నువు చెసిన ఈ సంతకమే మన ప్రేమకు పసుపు కుంకుమా అడ్డం గా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips