10 July 2010

తయ్యుం తత్తయ్యి తయ్యుం తత్తయ్యి తయ్యుం తత్తయ్యి తత్తయ్యితా

తయ్యుం తత్తయ్యి తయ్యుం తత్తయ్యి తయ్యుం తత్తయ్యి తత్తయ్యితా
నాచిరె బంజాయిరే భీమసాకి సాకిరే అలె ఓలె ఓలేరే ఓలేలేలే
తయ్యుం తత్తయ్యి తయ్యుం తత్తయ్యి తయ్యుం తత్తయ్యి తత్తయ్యితా
నాచిరె బంజాయిరే భీమసాకి సాకిరే అలె ఓలె ఓలేరే ఓలేలేలే
నూజివీడు సోనియా ఆడుదామా దాండియా
నూజివీడు సోనియా ఆడుదామా దాండియా
బుంగమూతి పిల్లా నేనాగలేనె మల్లా
చెరువుల్లొ చేపపిల్లా నా మరదలు పిల్లా
అహ బుంగమూతి పిల్లా నేనాగలేనె మల్లా
చెరువుల్లొ చేపపిల్లా నా మరదలు పిల్లా ||నూజివీడు సోనియా||

హంసలా నువ్ పోతావుంటే గుండె గుల్లై పోయే పిల్లా
హంసలా నువ్ పోతావుంటే గుండె గుల్లై పోయే పిల్లా
నడుము భలే నడక భలే ముద్దులగుమ్మా పుత్తడిబొమ్మా
స్టైలు భలే స్మైలు భలే చక్కర చుమ్మా చప్పున ఇమ్మా
బంగళాఖాతంలో వాయుగుండమై నేను వస్తను పిల్లో
తీరందాటాక ఆగమన్న ఆగలేను అత్తరుబిళ్ళో ||నూజివీడు సోనియా||

కొంటెగా నువ్ చూశావంటే కొంపమునిగి పోదాపిల్లా
కొంటెగా నువ్ చూశావంటే కొంపమునిగి పోదాపిల్లా
దరికిరావే దొరికిపోవే అత్తరుబిళ్ళా కొబ్బరిబిళ్ళ
మెరుపులాగా మెరిసిపోవే అల్లరిపిల్లా మాపటికల్లా
నువ్వే సైఅంటే ఆకశాన్ని పాకుచేసి తెస్తా పిల్లా
రాములోరి గుడికాడా తాళిబొట్టు నీకునేను కడతా పిల్లా ||నూజివీడు సోనియా||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips