17 July 2010

తనివి తీరలెదే.....నా మనసు నిండ లేదే

||పల్లవి||
తనివి తీరలెదే.....నా మనసు నిండ లేదే........ యేనాటి బంధమీఅనురాగం ||2 సార్లు||
చెలియా.......ఓ .....చెలియా......

||చరణం 1||
యెన్నొ వసంత వెళలలో వలపులఊయలలూగామే......||2సార్లు||
యెన్నొపున్నమి రాత్రులలొ వెన్నెల జలకాలాడామే.........
అందని అందాల......అంచుకే చెరిననూ......
అందని అందాల......అంచుకే చెరిననూ......
విరిసినా పరువాలా........ లొతులే చూసిననూ.....||తనివి||

||ఛరనం 2||
యెపుడూ నీవే నాతో ఉంటే ఎన్ని వసంతా లైతేనెమి....||2సార్లు||
కన్నుల నీవే కనబడుతుంటె యెన్ని పున్నములు వస్తేనేమి......
వెచ్హని కౌగిలిలొ......హాఇగా కరిగించిననూ.....
వెచ్హని కౌగిలిలొ......హాఇగా కరిగించిననూ.....
తీయని హౄదయంలో.....తెనెలే కురిపించిననూ...||తనివి||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips