04 July 2010

నీకొసం వెలిసింది ప్రేమమందిరం

నీకొసం ఆ ఆ ఆ ఆ
నీకొసం ఆ ఆ ఆ ఆ
నీకొసం వెలిసింది ప్రేమమందిరం
నీకోసం విరిసింది హృదయనందనం
నీకొసం వెలిసింది ప్రేమమందిరం
నీకోసం విరిసింది హృదయనందనం
నీకొసం వెలిసింది ప్రేమమందిరం

ప్రతి పువ్వు నీ నవ్వే నేర్చుకున్నది
ప్రతి తీగ నీ ఒంపులు తెచ్చుకున్నది
ప్రతి పాదున నీ మమతే పండుతున్నది
ప్రతి పందిరి నీ మగసిరి చాటుతున్నది
నీకోసం విరిసింది హృదయనందనం
నీకొసం వెలిసింది ప్రేమమందిరం


అలుపురాని వలపులు అహహహ
ఆడుకొనేదిక్కడ ఆ ఆ
చెప్పలేని తలపులు అహహ
చేతలయ్యేదిక్కడ ఆ ఆ ఆ
విడిపోని బంధాలు వేసుకొనేదిక్కడ
తొలిప్రేమే అనుభవాలు రుచి చూచేదిక్కడ
ఆ ఆ ఆ ఆ ఓ ఓ ఒహో
అహహ ఆ ఆ ఆ
నీకొసం వెలిసింది ప్రేమమందిరం

కలేరుగని మనసుకు అహహహ
కన్నెరుకం చేసావు ఆ ఆ
శిలవంటి మనిషిని అహహహ
శిల్పంగా మార్చావు ఆ ఆ ఆ
నెరువని నా గుడిచెరికి దేవివై వెలిసావు
నువు మలచిన ఈ బ్రతుకు నీకే నైవేద్యం
ఆ ఆ ఆ ఆ ఓ ఓ ఒహో
అహహ ఆ ఆ ఆ

నీకొసం వెలిసింది ప్రేమమందిరం
నీకోసం విరిసింది హృదయనందనం
నీకొసం వెలిసింది ప్రేమమందిరం
నీకొసం నీకొసం

No comments: