15 July 2010

ఐ . . . గో క్రేజీ లుక్‌ ఎన్‌ ఎట్‌ యు మేరా ధిల్ లెట్స్ బ్రేకింగ్

పల్లవి

ఐ . . . గో క్రేజీ లుక్‌ ఎన్‌ ఎట్‌ యు మేరా ధిల్ లెట్స్ బ్రేకింగ్
ఔరా . . . ఔరా . . . ఓదొర రారా . . . ర నరవర
ఐగో క్రేజీ తెరికుష్‌బూ హే అండ్‌ టప్‌సే కేజీ
హొరా హోరీ చూడరా . . . ధీరా . . .
ఐ గో క్రేజీ లుక్‌ ఎన్‌ ఎట్‌ యూ మేరా ధిల్‌ లెట్స్ బ్రేకింగ్ ఐగో
క్రేజీ తేరికుష్‌బు హే అండ్‌ టప్‌సే క్రేజీ అయిల మందుపాతర
పేల్చద్దే కళ్ళ ముందరా చెయ్యద్ది చిందర వందర తూహీ మేరా . . .
సగమపనిపనిరా . . . ఆ . . . నీ సగమ్మవని అనేరా . . . ఆ . . . ఆ . . .
ఔరౌరా . . . వన్‌గెట్‌మినౌ
వైవైరా . . . వన్‌టచ్‌మినౌ
సైసైరా . . . వన్‌టచ్‌మినౌ
రైరైరా . . . వన్‌టేక్‌మినౌ
ఐగో క్రేజీ తెరికుష్‌బూ హే అండ్‌టప్‌ సి కేజీ
హొరా హోరీ చూడరా ధీరా . . .
గమాగరీగమాదానీస దనిసనిస
తన్‌ తక్‌ తడిగిడి తడిగిడి తా . . . Dham Gayo as Make
him his a crazy dami Girl do this one bhiba baby
నీ సాగారీ నీద మాగాని మగనినిస
Show me Show me all the pee the make milasay
Now vashani all over you me lovely
ఓ రాధా మాధవా నారీ కేశవ అభిషేకాలన్నీ అందుకోవా
ఒహ్ షైనింగ్ షైనింగ్ బైటే మా Smiling Smiling Ruby
Iam Shaking Juldi నన్నే అత్తుకోవా . . .
మరి ఇష్టంగా లాక్కోవా . . . సురి గంధాలా కోవ
సరసంగ చేసెయ్‌వా రసరంగాన సేవా
Letme letme Show you Nazeera . . .
వా . . . వా . . . వారేవా . . .
ఔరారా . . . వన్‌గేట్ మినౌ
వైవైరా . . . వన్‌టచ్‌మినౌ
సైసైరా . . . వన్‌టచ్‌మినౌ
రైరైరా . . . వన్‌టచ్‌మినౌ
ఐగో క్రేజీ లుక్ ఎన్ ఎట్ యు మేరా ధిల్ లెట్స్ బ్రేకింగ్
హొరా హొరీ చూడరా ధీరా . . .
దా తాక్‌ధిన్ తక్‌క్‌ధిన్ దా తక్‌ధిన్ ద తక్‌ధిన్ ద తక్‌ధిన్ దాదా తక్‌ధిన్
దక్‌క్‌ధిన . . . దక్‌క్‌ధిన తడిక్‌క్‌తా . . . తడిక్‌క్‌తా . . .
శృంగారా నాయిక వర్ణాల హంసిక చుంబిస్తానంటే నొచ్చుకేకే
హేయ్ Sexy Sexy లడ్‌కా Your ఇచ్చే లుక్సే కేకా . . . అసలు
అక్కరలేదోయ్ నీకే పిచ్చికాకా . . .
సురభోగం దక్కేదాకా . . . సుఖయాగం చేసెయ్‌క
ఒదిగుంటావేమ్ కైక సొగసే సంధించైకా . . . ఆ . . .
జబ్‌తే జబ్‌తే హస్కేవెయ్ మాకా . . . ఆ . . .
సోక సోక నిన్నే తాకా . . .
ఔరౌరా . . . వన్‌గెట్‌మినౌ
వైవైరా . . . వన్‌టచ్‌మినౌ
సైసైరా . . . వన్‌టచ్‌మినౌ
రైరైరా . . . వన్‌టేక్‌మినౌ
ఐగో క్రేజీ తెరికుష్‌బూ హే ఇన్‌టప్ నీ కేజీ
హోరా హోరీ చూడరా ధీరా . . .

No comments: