09 July 2010

ముదినేపల్లి మడి చేలొ ముద్దుగుమ్మ

ముదినేపల్లి మడి చేలొ ముద్దుగుమ్మ
నీ కొంగు పొంగు నా గుండే కోసెనమ్మ
ముదినేపల్లి మడి చేలొ ముద్దుగుమ్మ
నీ కొంగు పొంగు నా గుండే కోసెనమ్మ
బుట్ట మీద బుట్ట పెట్టి బుగ్గ మీద చుక్క పెట్టి
వాగల్లొ నడిచావె నీ బుట్టలొన పువ్వలన్ని గుట్టులన్ని రట్టు చేసి నన్నీడ పిలిచవె

పల్లి పల్లి ముదినే పల్లి
పల్లి పల్లి ముదినే పల్లి


కాటుక కల్ల వాడల్లొ కట్టుకుంట గుడిసెంట
పసుపు తాడె పడకుండ ఆగడాలె వద్దంట
చింతపల్లి చిన్నోడ్ని చూడు నీకు వరసంట
వరసకాదు నకంట మనసు వుంటె చలంట
పగలు రేయి నీతొ వుంట వున్నావంటె అందం కంట
కలిసి వస్తె ఎన్నెల మాసం చెయ్యలి జాగరం

ముదినే పల్లి మడి చెలొ ముద్దు గుమ్మ
నువ్వు ఒరకంట చూసావొ నెల తప్పెనెమ్మ
ముదినే పల్లి మడి చెలొ ముద్దు గుమ్మ
నువ్వు ఒరకంట చూసావొ నెల తప్పెనెమ్మ
బుట్ట మీద బుట్ట పెట్టి నెను పూలు అమ్ముతుంటె కను సైగ చేస్తావె
ముట్టుకుంటె కందిపొవు ముత్తరాని సొగసుకి గాలలె వేసావె

తన తన తనన్న

తమల పాకు తడిలొన పండెనె నీ నోరంత
నోటి పంట కాదంట పాడి పంట చూదంట
నాకు నువ్వే తోదుంటె సంబరాలె నట్టింట
ఆసపడిన మవయ్యది అందమైన మనసంట
అందం చందం నీకె సొంతం ఎన్నెల్లొ ఏస మంచం
పైర గాలి పందిర్లొన కరిగి పోదాం మనం


పల్లి పల్లి మనే పల్లి
పల్లి పల్లి అనకపల్లి
పల్లి పల్లి ముదినేపల్లి

No comments: