15 July 2010

ఓ...ముద్దులొలికే ముద్దబంతి ముసి ముసి నవ్వుల చేమంతి

పల్లవి

ఓ...ముద్దులొలికే ముద్దబంతి ముసి ముసి నవ్వుల చేమంతి ||2||

చరణం 1

ఇస్తావా అందిస్తావా! నీ నవ్వులు అవి ఎన్నడు వాడని పువ్వులు
కళలోన నీ రూపే కళకళలాడుతువుంటే ||2||
కలలోన ణి చూపే గిలిగింతలు పెడుతుంటే ||2||
నామనసే నీదైతే నా బ్రతుకే నీవైతే
ఇవ్వాలని అడగాల ఇంకా నాతో సరసాల ||2||
ఓ వలపులొలికే అత్తకొడకా! చిలకకు తగ్గా
గోరింక చిలకకు తగ్గా గోరంక
వస్తావా! కవ్విస్తావా! నువ్వొస్తావా
నా బాటలో పసివాడని పరువపుతోటలో

చరణం 2

గూటిలోన దాగుంటే గుసగుస పెడుతుంటాను ||2||
తోటలోన వీవుంటే తోడుగ నేనుంటాను ||2||
నాలోనే నీవుంటే నీలోనే నేనుంటె
ఇంకేమి కావాలి ఇలపై స్వర్గం నిలవాలి ఓ ముద్దు

No comments: